SRPT: స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడో విడతలో భాగంగా హుజూర్నగర్ డివిజన్ పరిధిలోని 146 గ్రామ పంచాయతీలకు గాను 22 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన గ్రామ పంచాయతీలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. రేపటి నుంచి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఈనెల 17న మూడో విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది.