BDK: జనాభాకు తగిన విధంగా రాజకీయ అవకాశాలను బీఎస్పీ అందిస్తుందని భద్రాచలం నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి, చర్ల మండల ఇంఛార్జ్ సామల ప్రవీణ్ అన్నారు. చర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బీఎస్పీ పార్టీలో ఇటీవల చేరిన కొండా కౌషిక్ను ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగిందన్నారు.