SDPT: జిల్లా కేంద్రంలోని కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీకాంత్ తెలిపారు. ఈ నెల 25 వరకు పాఠశాలలో నేరుగా దరఖాస్తులు సమర్పించవచ్చు. మొత్తం 40 సీట్లకు గాను, మొదట కేవిలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.