JGL: ఈనెల 15 నుండి 22 వరకు జిల్లా కేంద్రంలో జరిగిన సీఎం కప్ జిల్లాస్థాయి అండర్ 17 తైక్వాండో పోటీలలో ధరూర్ క్యాంప్హై స్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థి మహేష్ శ్రీరాం సిద్ధం గోల్డ్ మెడల్ సాధించి ఈనెల 27 నుండి జనవరి 5 వరకు హైదరాబాదులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాసిత్, ఉపాధ్యాయులు అభినందించారు.