HYD: HYD ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్ పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ నుంచి హబ్సిగూడ వైపు వాహనాలు 1.పెంగ్విన్, 2.TGIALA, ఉప్పల్ నుంచి రామంతపూర్ వచ్చే వాహనాలు 1.DSL మాల్ ఓపెన్ స్పేస్(NSL బిల్డింగ్ ఎదురుగా) 2. మోడ్రన్ బేకరీ వద్ద పార్కింగ్ చేసుకోవచ్చు. మరోవైపు VIP, VVIP, పాస్ హోల్డర్ల కోసం ప్రత్యేకంగా స్టేడియం ఏరియా లోపల గ్రౌండ్ ప్రిపేర్ చేశారు.