KNR: ఫిన్లాండ్ విద్యా విధాన అధ్యయన బృందానికి వీణవంక MEO, మామిడాలపల్లి ZPHS ప్రధానోపాధ్యా యురాలు సుద్దాల శోభారాణి ఎంపికయ్యారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయగా, కరీంనగర్ నుంచి ఆమెకు అవకాశం లభించినట్లు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫిన్లాండ్ దేశంలో ఏప్రిల్ 21- 24 వరకు పర్యటన అధ్యయనం జరగనుంది.