WGL: నిరుద్యోగ జేఏసీ పిలుపులో భాగంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించిన సందర్భంగా, శుక్రవారం BRSV డివిజన్ కన్వీనర్ సదిరం వినయ్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చెన్నారావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… అక్రమ అరెస్టులతో విద్యార్థి ఉద్యమం అణిచివేయలేరని అన్నారు. CM స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.