VSP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖకు రానున్నారు. సాయంత్రం 6 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం హెలికాప్టర్లో అల్లూరి జిల్లాలోని నందిగరువుకు వెళ్లి మాటామంతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు అక్కడి నుంచి విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని బేగంపేటకు వెళ్తారు.