TG: కోకాపేటలో ‘అల్లు సినిమాస్’ను ప్రారంభించిన అల్లు అరవింద్.. ప్రపంచంలోని టాప్ 3 డాల్బీ థియేటర్లలో ఇది ఒకటిని తెలిపాడు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి పడుతున్న శ్రమను ఆయన కొనియాడాడు. తన తండ్రి రామలింగయ్య, చిరంజీవి, నారాయణదాస్ కేవీల స్ఫూర్తితోనే ఈ స్థాయికి చేరానని, ఇలాంటి థియేటర్ను మళ్లీ నిర్మించడం అంత సులభం కాదని వెల్లడించాడు.