NGKL: జిల్లా కేంద్రంలో ప్రజలు వాహనదారులు ప్రయాణికులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ ఎస్సై కళ్యాణ్ యాదవ్ సూచించారు. అనంతరం వాహనదారులు హెల్మెట్స్ ధరించి, సీట్ బెల్ట్ ధరించుకొని ట్రాఫిక్ ఏరియాలో చూసుకొని వెళ్లాలని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.