కామారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాద ప్రాంతాలను రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. జంగంపల్లి, కుప్రయల్, టెక్రయల్ తదితర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాద స్పాట్లను పరిశీలించారు. ఆ స్పాట్లకు ఎలాంటి చర్యలు తీసుకోవాలని సమాలోచనలు చేశారు. ఆయన వెంట ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్పీ రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నరసింహరెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి ఉన్నారు.