KMR: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. మత సామరస్యాన్ని కాపాడుతూ అందరూ కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలన్నారు.