MBNR: మహబూబ్ నగర్లోని 11వ డివిజన్లో నూతన తాగునీటి బోరును డిప్యూటీమేయర్ సురేందర్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల ఏరియా, గొల్లబండ తండా ప్రాంతాలలో ఆయన పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్నసమస్యలను గుర్తించారు. ఆయన మాట్లాడుతూ.. సమస్యలన్నీ పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.