సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఎస్ పోతారం గ్రామానికి చెందిన చిలుమల్ల భాస్కర్(40) భీమదేవరపల్లి గ్రామ శివారు వద్ద కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో చిలుమల్ల భాస్కర్ మృతిచెందగా మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. మృతుడు ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సింది.