MNCL: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, BRS వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని శనివారం బెల్లంపల్లి 12వ వార్డ్ కౌన్సిలర్ ధరావత్ తిరుమల వాసు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా బెల్లంపల్లి అభివృద్ధిపై సంబంధించిన పలు అంశాలపై వారితో చర్చించినట్లు తెలిపారు. KCR అందించిన సలహాలు, సూచనలు తనకు ఎంతో స్ఫూర్తిని, దిశానిర్దేశాన్ని అందించాయన్నారు.