BHPL: చిట్యాల వాస్తవ్యులు, PACS డైరెక్టర్ గంగాధర స్వప్న భర్త గంగాధర రాజు బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ HYDలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి మంగళవారం హాస్పిటల్కు వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు.