MNCL: దేశంలో వ్యవసాయ చట్టాలను ప్రభుత్వాలు పటిష్టం చేయాలని తెలంగాణ రైతు సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొండగొర్ల లింగన్న కోరారు. శుక్రవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ. దేశంలోని వ్యవసాయ చట్టాలను నిర్వీర్యం చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించడ సరికాదన్నారు. ఎంఎస్పి ధరలు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని, వారి మేలు కోసం మంచి చట్టాలు చెయ్యాలని ఆయన కోరారు.