MNCL: జిల్లా హాజీపూర్ మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి గత 2రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్వల్పంగా ఇన్ ఫ్లో ప్రారంభమైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20.175 TMC లు ఉండగా, ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.114 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, ఔట్ ఫ్లో 586 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.