PDPL: ధర్మారం మండల కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు కుట్టు శిక్షణ ప్రారంభించారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఆధ్వర్యంలో వీరికి 4 రోజులపాటు స్కూల్ యూనిఫార్మ్స్ కుట్టడంలో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది సత్యనారాయణ, స్వామి, న్యాక్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.