NRPT: మద్దూర్ మండలంలోని ఐదు గ్రామాల్లో గురువారం ఉపసర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలోనే ఈ గ్రామాలకు సర్పంచులు కూడా ఏకగ్రీవమయ్యారు. అప్పిరెడ్డిపల్లి ఉపసర్పంచ్గా శ్రీనివాస్, చంద్ర నాయక్ తండ ఉపసర్పంచ్గా తులసి బాయి, దాములా నాయక్ తండ ఉప సర్పంచ్ రమేష్ నాయక్, మోమినాపూర్ ఉపసర్పంచ్గా కమలమ్మ, పర్సాపూర్ ఉపసర్పంచ్గా విజయలక్ష్మి ఎన్నికయ్యారు.
Tags :