ADB: ఏప్రిల్ 14న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో నిర్వహించే డా. BR అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని MLA అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులు MLA ను నేరడిగొండలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వాల్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఇందులో సభ్యులు జితేందర్, అనిల్, సత్యరాజ్, మనోజ్, మారుతి తదితరులు ఉన్నారు.