KMR: కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ మండలంలోని వేల్పుగొండలో, గడచిన 24 గంటల్లో జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. గ్రామంలో 44.1 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే మండలంలోని ఈసాయిపేట్ గ్రామంలో, 43.8 ఉష్ణోగ్రతలు అధికారులు వెల్లడించారు. మండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులలు సూచిస్తున్నారు.