WGL: ఓరుగల్లు సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా నగరంలోని భద్రకాళి అమ్మవారి ఆలయం, వేయి స్తంభాల ఆలయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు కష్టపడి పని చేస్తామన్నారు.