WNP: జిల్లాలో నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు నిర్వహించనున్న ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పోలీస్, రవాణా మరియు వైద్య శాఖల సమన్వయంతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.