NZB: వేల్పూరు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల రామన్నపేట ఆధ్వర్యంలో ఈరోజు ముందస్తు బడిబాట కార్యక్రమిం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ బేల్దారి నవీన్, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ సునీత గ్రామంలో ఉన్న విద్యార్థులందరీని ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరరు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు కే. శివాజీ , కే.నరేందర్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.