MLG: వెంకటాపురం మండలం సీతారాంపురం గ్రామానికి రోడ్డు, వంతెన నిర్మాణం కోసం తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (TAGS) జిల్లా నేతలు మంగళవారం ఐటీడీఏ అధికారిణి చిత్ర మిశ్రాకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఆలుబాక-సీతారాంపురం రోడ్డు, పూసువాగుపై కల్వర్టు నిర్మాణానికి రూ.3.59 లక్షలు మంజూరైనా, పనులు ప్రారంభం కాలేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.