ADB: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్డు భద్రత, సంబంధిత అంశాలపై ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదాల నివారణకు రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.