BDK: ఏసీబి ఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో సోమవారం ములకలపల్లిలో గ్రామ పరిపాలనాధికారి బానోత్ శ్రీనివాస్ నాయక్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు అధికారులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. పూసుగూడెం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంబదించి రూ. 60 వేలు లంచం డిమాండ్ చెయ్యగా రూ. 40 వేలు తీసుకున్నాడు. మిగతా రూ.15 వేలు లంచం తీసుకుంటుండంగా తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ కి చిక్కాడు.