MDK: పట్టణంలోని డబుల్ బెడ్ రూం కాలనీలో నూతనంగా నిర్మించే హనుమాన్ పంచముఖి దేవాలయానికి వంశాను కర్త మధు పంతులు ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. కాలనీ వాసులు రుక్మచారి, జీ ఎం ప్రభు,కేశవులు, దుర్గాప్రసాద్, నర్సింలు, సురేశ్, సుధాకర్, శేఖర్, మోహన్, రామకృష్ణ, వెంకటేశం, విరా చారి,నాగరాజు, దుర్గయ్య, చిన్న దుర్గయ్యతోపాటు తదితరులు ఉన్నారు.
Tags :