PDPL: UBI ఆధ్వర్యంలో RSETI పెద్దపల్లి సంస్థలో గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు క్రియేటివ్ జువెలరీ (14 రోజులు) బ్యూటీ పార్లర్ (35 రోజులు) ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ రాకేష్ తెలిపారు. ఆసక్తి గల 18 నుంచి 50 సంవత్సరాల వయసు గల మహిళలు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9392222907, 8008771170 నంబర్లను సంప్రదించాలన్నారు.