ఉమ్మడి NZB జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వాతావరణ వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా బాల్కొండ 42.5°C, మెండోరా 42.4, బెల్లాల్, మల్కాపూర్ 42.3, మోర్తాడ్ 42.2 °C లుగా రికార్డు కాగా KMR జిల్లాలో గాంధారి, జుక్కల్ 41.8°C, పిట్లం 41.6°C ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో బెల్లాల్ 3.3, సోమూర్ 3, మోర్తాడ్ 2.3 మి.మీ ల వర్షపాతం నమోదైంది.