MNCL: జనాభా లెక్కలను పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య సూచించారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని ఐ డాక్ కార్యాలయంలో జిల్లాలోని అధికారులకు జనాభా లెక్కల పై గురించి మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణలో జనాభా లెక్కల సేకరణ రెండు విడతలుగా జరుగుతుందన్నారు. జనాభా లెక్కలను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు.