SRD: నారాయణఖేడ్ మండలం అబ్బెoద గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ప్రత్యేక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. విద్యార్థులు తమ ఇంటి వద్ద నుంచి వివిధ రకాల్లో వంటకాలు తీసుకొచ్చారు. పాఠశాల వరండాలో ఫుడ్ ఫెస్టివల్ చేపట్టగా, స్థానిక హెచ్ఎం, ఉపాధ్యాయులు విద్యార్థుల 62 వంటకాల వంటకాల రుచి చూశారు. విద్యార్థులు ఆనందంగా కార్యక్రమాన్ని జరుపుకున్నారు.