JN: స్టేషన్ ఘనపూర్లో TDP ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ రజనీకాంత్ హాజరై మాట్లాడుతూ.. అనునిత్యం బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తూ పేదలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీ అని, తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని అన్నారు.