కరీంనగర్ మైనారిటీ సంక్షేమ పాఠశాల, జూనియర్ కళాశాల (బాలికలు-2)కు తగిన భవనం అవసరమని జిల్లా మైనారిటీ అధికారి వీ. జగదీశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. KNR బస్టాండ్ నుంచి 10 కిలోమీటర్ల పరిధిలో, సుమారు 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో G+3 లేదా అంతకంటే ఎక్కువ అంతస్తుల భవనం కలిగిన వారు ఈ కింది నంబర్‌కు, జిల్లా మైనారిటీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.