MBNR: యూపీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు అభ్యర్థులు సివిల్స్‌లో సత్తా చాటారు. మూసాపేట మండలం నిజాలపూర్‌కు చెందిన వెంకటేశ్ ప్రసాద్ 358వ ర్యాంకు సాధించగా, ప్రస్తుతం ఆయన నల్గొండలో డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణ పొందుతున్నారు. అలాగే ఖిల్లా ఘనపూర్ ఎంపీడీవో విజయసింహారెడ్డి 682వ ర్యాంకు సాధించి సత్తా చాటారు.