NGKL: జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్ రావును ఇవాళ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పార్టీ ఆఫీస్లో కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయనను సింగోటం క్రాస్ రోడ్డుదగ్గర డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు అదుపులోకి తీసుకొని తన ఇంటికి తరలించారు. బీజేపీ నేత సుధాకర్ రావు ఇంటి పరిసరాలలో పోలీసులు భారీగా మోహరించారు.