HYD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ(TRP), మజ్లిస్ బచావో తెహ్రీక్(MBT) పార్టీలు సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం కలిసిగట్టుగా ముందుకు సాగాలని నిర్ణయించినట్లుగా MBT స్పోక్స్ పర్సన్ అంజిద్ ఉల్లా ఖాన్ తెలిపారు. నేడు TRP ప్రెసిడెంట్ తీన్మార్ మల్లన్న, MBT నేతలతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేశారు. బీసీలు, మైనారిటీలు, వెనుకబడ్డ వారందరికీ సమన్యాయ పోరాటమే లక్ష్యం అన్నారు.