BDK: భద్రాచలంలో నిర్వహించనున్న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గవర్నర్ ప్రతాప్ శుక్లా పర్యటన దృష్ట్యా అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. పారిశుధ్యం, తాగునీరు, వైద్య, ట్రాఫిక్ సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.