NLR: ASపేట కొత్త ఎస్సైగా జిలానీ నియామకమయ్యారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై సైదులు నెల్లూరు ట్రాఫిక్ విభాగానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఎస్సై జిలాని బుధవారం మాట్లాడుతూ.. మండలంలో లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తామన్నారు. బస్టాండ్ వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.