రిలయన్స్ జియో వినియోగదారుల కోసం రూ.200 ధరతో ‘జియో ఓటీటీ పాస్’ ప్లాన్‌ను తెచ్చింది. ఒకే రీఛార్జ్‌తో మొబైల్ కనెక్టివిటీతో పాటు మెరుగైన వినోదాన్ని అందించే లక్ష్యంతో 28 రోజుల ప్యాక్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ ద్వారా 15 ప్రీమియం ఓటీటీ యాప్‌ల సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. జియోటీవీ యాప్ ద్వారా 1,000కి పైగా లైవ్ టీవీ ఛానళ్లను ఉచితంగా వీక్షించవచ్చు.