HYD: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేడు కులగణన పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. గాంధీభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమాన్ని PCC చీఫ్ మహేష్ గౌడ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన, SC వర్గీకరణపై పార్టీ నేతలకు అవగాహన కల్పించనున్నారు.