ADB: ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్ సహకార దాల్ మిల్లు జొన్నల కొనుగోలు కేంద్రాన్ని నేటి నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు మార్కెట్ అధికారులు ప్రకటించారు. జిల్లా మార్క్ఫెడ్ అధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కొనుగోలు కేంద్రం ఇంఛార్జ్ తెలిపారు. రైతులకు బిల్లులు చెల్లిస్తామని స్పష్టం చేశారు.