RR: చేవెళ్ల నియోజకవర్గం, శంకర్పల్లి నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన ముదసర్ ఆలీని శంకర్పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, అందరూ సహకారం అందించాలని సీఐ ఛైర్మన్‌ను కోరారు. కాంగ్రెస్ నాయకులు జూలకంటి పాండురంగారెడ్డి, మాజీ సర్పంచ్ పాల్గొన్నారు.