BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు జిల్లా SP రోహిత్ రాజు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుంభంతో స్వాగతం అందుకున్న గవర్నర్, స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా SP భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.