KMM: కామేపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే కోరం కనకయ్య శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు గ్రామాలలో నిర్మించనున్న బీటీ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే అసంతృప్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రజా ప్రభుత్వం పూర్తి చేసి లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశంలో పాల్గొన్నారు.