NZB: పలు హోటళ్లు, తినుబండారాల కేంద్రాలపై పౌరసరఫరాల శాఖ, టాస్క్ఫోర్స్ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య అవసరాల కోసం ఉపయోగిస్తున్న 30 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత హోటల్ యజమానులపై కేసులు నమోదు చేశారు. టాస్క్ఫోర్స్ OSD శ్రీధర్ రెడ్డి, DSP శేఖర్ రెడ్డి ఉన్నారు.