ADB: ఆధ్యాత్మిక మార్గంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎంపీ గోడం నగేష్ అన్నారు. శుక్రవారం రూరల్ మండలంలోని బెళ్ళూరి అయ్యప్ప ఆలయంలో ఓనమ్ పండుగలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ మేరకు ప్రజలకు ఓనమ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఉన్నారు.