BHNG: ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఇవాళ కలెక్టరేట్లో కలెక్టర్ అనురాగ్ జయంతిని కలిశారు. ఈ సందర్భంగా ఆలేరు మండల పరిధిలో ఉన్న సుమారు 1,600ల పేద ప్రజల ఇళ్ల స్థలాలను, భూములను 22-A Act-1908, POT Act-1977 పేరుతో ప్రోహిబిటెడ్ జాబితాలో చేర్చారు. POT చట్టాన్ని రద్దు చేసి భూములను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్యే కలెక్టర్‌కి వినతిపత్రాన్ని అందజేశారు.