MDK: నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట, చిన్నచింతకుంట గ్రామాలలో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షానికి తడిసిన ధాన్యాన్ని వారు పరిశీలించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.